దశలవారీగా మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ చెప్పారు. మున్సిపాలిటీలో ని 16వ వార్డు పరిధిలో ఉన్న హనుమా న్ చెరువు తండా మీదుగా వస్తుండగా స్థానికులను చూసి కాన్వాయ్ నిలిప�
మండలంలోని మంథన్‌గోడ్ స మీపంలో సీపన్న గుండ్లలో వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు.
ప్రభుత్వాలు అం దించే అవకాశాలను అందిపుచ్చుకొని యువత వ్యాపారం లో ఎదగాలని కలెక్టర్ శ్రీహర్ష పిలుపునిచ్చారు. పట్టణంలోని నైపుణ్య శిక్షణాకేంద్రంలో ప్రధానమంత్రి ఉపాధి క ల్పన పథకం (పీఎంఈజీపీ)పై గురువారం అవగా
మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగ ణం, జాతర మైదానం కిటకిటలాడింది.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
అంతకుముందు దివ్యాంగుల సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లను వివరించడంతోపాటు కొంతమంది దివ్యాంగులు పాటలు పాడగా, కొత్తకోటకు చెందిన చిన్నారి దివ్యాంగురాలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది.
దివ్యాంగులమని ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో దివ్యాంగ దినోత్సవ ర
ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రాకకోసం పాలమూరు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదుర�