ప్రజలకు ఏం చేయాలో నాకంటూ ఓ విజన్ ఉంది ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్, జూన్ 17 : తనపై వస్తున్న అవినీతిని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. �
సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, అదనపు కలెక్టర్ రాంచంద్రారెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కొనసాగుతున్న పట్టణ, పల్లెప్రగత�
ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి జిల్లా విద్యాధికారి లియాఖత్ అలీ పాఠశాల రికార్డుల తనిఖీ ఊట్కూర్, జూన్ 17 : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేపట్టి విద్యార్థులను ఉన్నతులుగా తీ ర్చిది
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని గ్రామస్తుల డిమాండ్ మరికల్, జూన్ 17 : మండలంలోని చిత్తనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యా హ్న భోజనం అందించాలని గ్రామస్తులు శుక్రవారం డి మా�
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రూ.5కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌కు స్థల పరిశీలన కల్వకుర్తి, జూన్ 17: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వాన�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తిమ్మాజిపేట,జూన్ 17 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమానికి చేయూతను ఇవ్�
కుట్టు శిక్షణాకేంద్రం ప్రారంభోత్సవంలో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 17 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ
జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ యాదయ్య జడ్చర్ల, జూన్ 17 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామా లు అభివృద్ధి చెందుతున్నాయని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవా రం జడ్చర్ల మండంలలోని క�
నాగర్‌కర్నూల్ మినీ ట్యాంక్‌బండ్, మున్సిపల్ భవనం ప్రారంభానికి ఏర్పాట్లు మార్కండేయ ఎత్తిపోతలకు, మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రెండు నియోజకవర్గాల్లో భారీ సభలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారుల
ప్రతిఒక్కరూ చల్లని పదార్థాలే ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు ఐస్క్రీంకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరుణంలో మహబూబ్‌నగర్‌లో ఏండ్ల తరబడి షాలీమార్ ఐస్‌క్రీమ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది
ప్రజారోగ్యమే ప్ర భుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు, 30 పడకల దవాఖానను గురువా రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి �
తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షలు రికవరీ చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది.
క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేక వెనుకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రతి గ్రామానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని,
అచ్చంపేట ప్రాంతంలో శుక్రవారం రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ఐనోలు గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గిరిజన గురుకుల బాలికల పాఠశాల భవనాన