మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి కిందపడ్డాయి.
Glucose Bottle | రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ (Crane wire) తెగి పూడిక మట్టి మీదపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు.
Mahbubabad | చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి బాలుడు మృతి(Boy died) చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలో రామన్నగూడెం చోటు చేసుకుంది.
చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అ�
Maloth Kavitha | మహబూబాబాద్ నుంచి మరోసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కోరారు.
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
తన ఓటమికి తానే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ది పాల్గొన్నారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.