మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలక్షేత్రంలో రెండోరోజు ఆదివారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి చండీశ్వరపూజ, మండపారాధన కలశార్చన తదితర పూజలు జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈసంవత్సరం నుంచి భక్తులు ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde). శివరాత్రి పర్వదినాన కాస్త బ్రేక్ తీసుకుంది. శివరాత్రి (Maha Shivratri) రోజు ప్రఖ్యాత క్షేత్రానికి వెళ్లింది.
రంగారెడ్డి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు