లోకం చల్లగా ఉండాలని రుద్రాభిషేకం
‘అభిషేక ప్రియః ఈశ్వరః’- ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. శివుడు విశ్వరూపుడు కనుక, రుద్రాభిషేకంతో విశ్వం చల్లబడుతుంది. ఈ లోకం సుఖశాంతులతో చల్లగా ఉంటుంది.
‘అభిషేక ప్రియః ఈశ్వరః’- ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. శివుడు విశ్వరూపుడు కనుక, రుద్రాభిషేకంతో విశ్వం చల్లబడుతుంది. ఈ లోకం సుఖశాంతులతో చల్లగా ఉంటుంది. శివరాత్రి సందర్భంగా పాలతో, పంచామృతాలతో, శుద్ధజలంతో రుద్రుణ్ని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీ (అరటి) ఫలాన్ని నైవేద్యం పెట్టాలి.
చతుఃషష్టి (64) ఉపచారాలతో అర్చించాలి. కుదరక పోతే షోడశోపచారాలతో అయినా ఆరాధించాలి. మనకు పంచేంద్రియాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కనీసం పంచోపచారాలతోనైనా పూజించాలి. ఏ మంత్రాలూ రాకున్నా.. మనసు నిండా భక్తితో ‘ఓం నమఃశివాయ’ అంటూ శివపంచాక్షరి జపం చేసినా శివయ్య అనుగ్రహం తప్పక కలుగుతుంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

