Maha shivaratri 2023 | సంతాన ప్రాప్తి కోసం శంకరుడిని ఏ పూలతో పూజించాలి?
Maha shivaratri 2023 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
Maha shivaratri 2023 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కోరికను బట్టి పలురకాల పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చించే సంప్రదాయం ఉన్నది. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానాలు అనుసరించి ఈ పూజలు చేయాలి.
గన్నేరు- ధనలాభం
ఉమ్మెత్త- మోక్షప్రాప్తి
నల్లకలువలు- సుఖశాంతులు
నాగకేసరాలు- రాజ్యప్రాప్తి
తెల్లజిల్లేడు- మంత్రసిద్ధి
సన్నజాజులు- అనుకూల వివాహం
దర్భపూలు- ఆరోగ్యం
మొల్లపూలు- సంతానప్రాప్తి
బిల్వదళాలు- దారిద్య్ర నాశనం
మరువక పత్రాలు- సుఖం
మోదుగ- ఆయుష్షు
Read More :
“MahaShivaratri Special | మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.”
Maha Shivaratri | ఇద్దరు కవుల ముద్దుల శివుడు.. పాలకుర్తి సోమేశ్వరుడి మహాత్మ్యమిదీ..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

