మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గీతదాటితే చర్యలు తప్పవని, పార్టీ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే సహించేది లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకర
Maganti Gopinath | అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్లో ఆదివారం నిర్వహించారు.
TG High Court | దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
MLA Talasani | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) అన్నారు. తమ గ్రామంతోపాటు, సొంత ప్రాంతం కోసం అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మాగంటి ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని, ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం.. పార్టీకి తీరని లోటంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.
NRI News | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ పార్టీ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ముందున్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణ వార్త తీవ్�
Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు.