విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (Karne Prabhakar) అన్నారు. తమ గ్రామంతోపాటు, సొంత ప్రాంతం కోసం అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మాగంటి ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని, ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్కు తీరని లోటని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం.. పార్టీకి తీరని లోటంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.
NRI News | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ పార్టీ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ముందున్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణ వార్త తీవ్�
Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
Maganti Gopinath | గత కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుగున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, టాలీవుడ్ నిర్మాత మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు తో ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొ
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. గత మూడురోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని దవాఖానలో తుదిశ్వాస విడిచారు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. గోపీనాథ్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో ని