Mayank Yadav : ఐపీఎల్ 17వ సీజన్లో కొత్త తార పుట్టుకొచ్చాడు. పవర్ హిట్టర్లకు ముకుతాడు వేసే స్పీడ్గన్ల జాబితాలోకి కొత్త కుర్రాడు దూసుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వేగవంతమైన బంతి విసిరిన �
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ పోటీలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 5 వికెట్లకు 178 పరుగులు చేసింది.
LSG vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డికాక్ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగుల�
LSG vs PBKS | ఈ సీజన్లో బోణీ కట్టాలన్న సంకల్పంతో ఉన్న పంజాబ్.. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించింది. క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరిక�
LSG vs PBKS | ఈ సీజన్లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఆశపడుతున్న లఖ్‌నవూ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్‌ను చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ.. దూకుడుగా ఇన్నింగ్స
LSG vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుకు బదులు పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజన్లో మరో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌ల