LSG vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుకు బదులు పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు లఖ్‌నవూ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని తహతహలాడుతోంది.
జట్లు :
పంజాబ్ కింగ్స్:
శిఖర్ ధవన్, బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
కేఎల్ రాహుల్, డి కాక్, పడిక్కల్, బదోని, పూరన్, స్టోయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్