న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రాబోయే ఐపీఎల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. సుమారు పదేండ్ల పాటు ఈ లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించిన కేన్ మామ.. వచ్చే సీజన్లో బ్యాటర్‌గా కాక డ్రెస్సింగ్
Kane Williamson : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కోచింగ్ బృందాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈమధ్యే మాజీ పేసర్ భరత్ అరుణ్(Bharat Arun)ను బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్న లక్నో... మరో కీలక నిర్ణయాన
Amit Mishra : భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒకానొక దశలో తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా ప్రధాన అస్త్రంగా మారిన మిశ్రా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించా�
IPL : ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఫ్రాంచైజీలు పాత కోచింగ్ సిబ్బందిని వదిలించుకోవడమే ఆలస్యం కొన్ని జట్లు వాళ్లతో ఒప్పందానికి సిద్ధమవుతున్నాయి. భరత్ అరుణ్(Bharat Arun) లక
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ముగిసి రెండు రోజులైనా కాలేదు.. అప్పుడే కొన్ని జట్లు కోచింగ్ సిబ్బందిని మార్చే పనిలో పడ్డాయి. వరుసగా రెండు సీజన్లలో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ టీమ్‌లో మార్పుల
Rishabh Pant: గాలిలో పల్టీ కొట్టాడు పంత్. సెంచరీ కొట్టిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ సెలబ్రేషన్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వై�
పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా నిష్క్రమించింది. సోమవారం మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చేతిలో ఓటమిపాలైంది. తొలుత లక్నో.. ప్రత్
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ వంటి స్టార్ ఆటగాళ్లను నమ్ముకుంటే.. గుజరాత్, పంజాబ్, లక్నో మాత్రం యువకెరటాలపై ఆశలు పెట్టుకున్నాయి. 18వ ఎడిషన్‌లో ముగ్గురు యంగ్‌స్టర్స్ తమ సత్తా చాట�
బౌలర్లతో పాటు బ్యాటర్లూ సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి�
IPL 2025 : ఫామ్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(50) హాఫ్ సెంచరీ బాదాడు. స్టార్క్ వేసిన 9వ ఓవర్ ఆఖరి బంతికి డబుల్స్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.