ముంబై : భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నాడు. 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్‌ను ఆ జట్టు.. రూ. 2 కోట్ల ధరతో ముంబైకి ట్రేడ్ చేసింది.
గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్.. 13 వికెట్లు పడగొట్టాడు.