IPL 2024 RCB vs LSG | డికాక్ 22వ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు లక్నో స్కోర్..?
IPL 2024 RCB vs LSG లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (75) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ ఐపీఎల్లో 22వ ఫిఫ్టీ బాదాడు. అయితే.. మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు..
IPL 2024 RCB vs LSG లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (75) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ ఐపీఎల్లో 22వ ఫిఫ్టీ బాదాడు. అయితే.. మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్(20) ను వెనక్కి పంపిన మ్యాక్సీ.. ఆ తర్వాత ధాటిగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్(24)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం డికాక్ జోడీగా నికోలస్ పూరన్(2) ఉతికేస్తున్నాడు. దాంతో, లక్నో స్కోర్ 15 ఓవర్లకు 130 దాటింది.
These two are dealing in sixes 🔥🔥
Quinton de Kock 🤝 Marcus Stoinis @LucknowIPL are eyeing a huge total in Bengaluru!
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/pvA9bzgPnA
— IndianPremierLeague (@IPL) April 2, 2024
ఆరో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్(20) ఔటయ్యాడు. 53 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ పడింది. దేవ్దత్ పడిక్కల్(6) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సిరాజ్ బౌలింగ్లో పడిక్కల్ కీపర్ అనుజ్ రావత్ చేతికి చిక్కాడు. 73 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో డికాక్, స్టోయినిస్(24)లు మూడో వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

