IPL 2025 : రికార్డు ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ వరసగా వికెట్లు కోల్పోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కాట్(2-23 ) ధాటికి పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డు బద్ధలు కొట్టేశాడు. సెయింట్ లూయిస్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton Dekock) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, అమెరికా చిచ్చరపిడుగు అరోన్ జోన్స్ (Aaron Jones) రికార్డు సమం చేశాడు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు.