Ranchi ODI | సఫారీలకు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్.. ఒకే ఓవర్లో ఇద్దరు డకౌట్..!
Ranchi ODI : రాంచీ వన్డేలో భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారత పేసర్ హర్షిత్ రానా(2-2) దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు.
Ranchi ODI : రాంచీ వన్డేలో భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారత పేసర్ హర్షిత్ రానా(2-2) దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. రెండో ఓవర్ వేసిన అతడు తొలి బంతికే ఓపెనర్ రియాన్ రికెల్టన్(0)ను బౌల్డ్ చేశాడు.. నాలుగో బంతికి క్వింటన్ డికాక్(0)ను డకౌట్గావెనక్కి పంపాడు.
రానా విజృంభణతో 7 పరుగులకే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రికెల్టన్ బౌల్డయ్యాక క్రీజులోకి వచ్చిన డికాక్() వికెట్ కీపర్ రాహుల్ చేతికి దొరికిపోయాడు. దాంతో.. పర్యాటక జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. ప్రస్తుతం కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(6 నాటౌట్), మాథ్యూ బ్రీట్జ్(1 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా చూసుకునే పనిలో ఉన్నారు. 2 ఓవర్లకు స్కోర్.. 8/2.
How’s that for a start! 🔥
Harshit Rana strikes twice in his opening over 👏
Updates ▶️ https://t.co/MdXtGgQMZQ#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/mhOQpY9Khp
— BCCI (@BCCI) November 30, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

