Home
Harshit Rana
Harshit Rana
-
"Yash Thakur: హర్షిత్ రాణా స్థానంలో యశ్ థాకూర్.. ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు బుమ్రా ఫిట్"
2 months agoT20Is: ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఆసియా గేమ్స్‌లో జరిగే టీ20 మ్యాచ్‌లకు యశ్ థాకూర్‌ను తీసుకున్నారు. హర్షిత్ రాణా స్థానంలో అతన్ని ఎంపిక చేశారు. ఇక ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు బుమ్రా ఫిట్ ఉన్నట్లు బీసీసీఐ పేర్కొన్న"BCCI | అఫ్గనిస్థాన్‌తో టీ20లకు సుందర్ ఫిట్.. బుమ్రాపై నిర్ణయం ఆరోజే..!"
2 months agoBCCI : శ్రీలంక పర్యటనకు దూరమైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఫిట్నెస్ సాధించాడు. అఫ్గనిస్థాన్ (Afghanistan)తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు."IND vs IRE | ఐర్లాండ్‌ను ఆదుకున్న టక్నర్, గెలానీ.. భారత్ ముందు భారీ లక్ష్యం..!"
4 months agoIND vs IRE : పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో దంచారు. హర్షిత్ రానా(3-24) విజృంభణతో టాపార్డర్ కుప్పకూలగా.. లొర్కాన్ టక్నర్(50) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఐర్లాండ్‌ను ఆదుకున్నాడు."IND vs IRE | టాస్ గెలిచిన భారత్.. వైభవ్ అరంగేట్రం వాయిదా..!"
4 months agoIND vs IRE : అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై సందిగ్ధం వీడింది. మరొకరికి అన్యాయం చేయొద్దని భావించిన మేనేజ్మెంట్ అతడినే బెంచ్ మీద కూర్చోబెట్టింది."Harshit Rana | టీమిండియాకు గుడ్ న్యూస్.. హర్షిత్ రాణా రీ ఎంట్రీ"
5 months agoగాయం నుంచి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ హర్షిత్ రాణా(Harshit Rana) అఫ్ఘనిస్తాన్‌తో చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం భారత జట్టులో చేరాడు."రాణా స్థానంలో సైనీ"
8 months agoమెకాలి గాయం కారణంగా ఐపీఎల్-19 నుంచి తప్పుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా స్థానాన్ని తన ఢిల్లీ జట్టు సహచర ఆటగాడు నవ్‌దీప్ సైనీ భర్తీ చేయనున్నాడు."Akash Deep | కోల్‌కతాకు వరుసగా షాకిస్తున్న పేసర్లు.. ఐపీఎల్‌కు దూరమైన ప్రధాన బౌలర్..!"
8 months agoAkash Deep : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆకాశ్ దీప్ (Akash Deep) సైతం గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు."KKR: హర్షిత్ రాణా ఔట్.. కొత్త బౌలర్ కోసం కేకేఆర్ అన్వేషణ !"
8 months agoKKR : గాయం నుంచి కోలుకుంటున్న హర్షిత్ రాణా.. ఈసారి ఐపీఎల్‌కు దూరం అయ్యే ఛాన్సు ఉన్నది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త బౌలర్ కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కొత్త బౌలర్లను పరిశీలిస్త"Harshit Rana | ఐపీఎల్ 2026కి ముందే కేకేఆర్‌కు షాక్.. హర్షిత్ రాణాకి గాయం, ఆయన స్థానంలో ముగ్గురు పేసర్ల ట్రయల్స్"
8 months agoHarshit Rana | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టు కీలక పేసర్ హర్షిత్ రాణా గాయపడటంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. �"Harshit Rana | కర్ర సాయంతో నడుస్తున్న స్టార్ పేసర్.. ఐపీఎల్‌కు దూరమైనట్టేనా..!"
8 months agoHarshit Rana : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana) మెగా ఈవెంట్‌కు దూరమయ్యేలా ఉన్నాడు."T20 World Cup | ఆతిథ్య జట్లను వేధిస్తున్న గాయాలు.. వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన పేస్ అస్త్రాలు..!"
9 months agoT20 World Cup : పొట్టి ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత్, శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాడు. పదో సీజన్లో ట్రోఫీపై కన్నేసిన ఇరుజట్లు అనూహ్యంగా కీలక పేసర్లను కోల్పో యాయి."హర్షిత్ ఔట్ సిరాజ్‌కు చాన్స్"
9 months agoమెగాటోర్నీ ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువపేసర్ హర్షిత్ రానా టీ20 ప్రపంచకప్‌నకు పూర్తిగా దూరమయ్యాడు."T20 World Cup | నయా ఆల్‌రౌండర్ వరల్డ్‌కప్ కల చెదిరింది.. భారత స్క్వాడ్‌లో సిరాజ్..!"
9 months agoT20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలనుకున్న పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) కల చెదిరింది. ఇటీవల అద్భుతంగా రాణించి స్క్వాడ్‌లోకి వచ్చిన రానా.. అనూహ్యంగా ఆరంభానికి ముందే టోర్నీ నుంచి నిష్క్రమించాడు."Harshit Rana | వరల్డ్‌కప్ నుంచి హర్షిత్ రానా ఔట్.. కెప్టెన్ సూర్య ఏమన్నాడంటే..!"
9 months agoHarshit Rana : స్వదేశంలో టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలేలా ఉంది. ఈమధ్య నిలకడగా రాణిస్తూ స్క్వాడ్‌లోకి దూసుకొచ్చిన ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) మెగా టోర్నీలో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి."‘నన్ను ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటున్నారు’"
10 months agoభారత జట్టు మేనేజ్మెంట్ తనను ఆల్‌రౌండర్‌గా ఎదగాలని కోరుకుంటున్నదని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. మ్యాచ్ ముగిశాక రాణా మాట్లాడుతూ.. ‘జట్టు మేనేజ్మెంట్ నన్ను ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటున్నది.తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?














