CSK vs LSG : ఐపీఎల్ 17వ సీజన్ 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికైన ఈ పోరులో లక్నో సారథి కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు.
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
CSK vs LSG : పదిహేడో సీజన్లో వరుస ఓటములు.. ప్లే ఆఫ్స్ రేసుకు రోజు రోజుకు పెరుగుతున్న పోటీ. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సొంత గడ్డపై పంజా విసిరింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్�
CSK vs LSG : డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు పెద్ద షాక్. లక్నో పేసర్ల ధాటికి ఆదిలోనే సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(17), రచిన్ రవింద్ర(0)లు పెవిలియన్ చేరారు.
CSK vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కీలక పోరు మరికాసేపట్లో జరుగనుంది. లక్నో వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు.
KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్(6), అంగ్క్రిష్ రఘువంశీ(7)లను మోహ్సిన్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(5) జత�
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక పోరులో జూలు విదిల్చింది. లక్నోపై గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీకి భారీ షాక్ తగిలేలా ఉంది. కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం �
IPL | ఐపీఎల్-17లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ వరుసగా మూడు విజయాలు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానం లో ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లల
LSG vs DC : హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) సొంత మైదానంలో తడబడింది. కానీ, యువకెరటం ఆయుష్ బదొని(55 నాటౌట్) ఢిల్లీ బౌలర్లకు సవాల్ విసిరాడు.