HomeSportsIpl 2024 Lsg Vs Pbks Shikar Dhawan Half Century Completed
LSG vs PBKS | దంచికొడుతున్న పంజాబ్ ఓపెనర్లు.. శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ
LSG vs PBKS | లఖ్నవూ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక బెయిర్ స్టో భాగస్వామ్యంలో 9 ఓవర్లు ముగిసేసరికి 88 పరుగులు చేశారు.