లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. యువ ఆటగాడు రజత్ పటీదార్ (112 నాటౌట్) అదరగొట్టడంతో 207 పరుగుల భారీ
భారీ లక్ష్య ఛేదనలో లక్నోకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో యువ ఆటగాడు మనన్ వోహ్రా (19) అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన అతను.. ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అజేయం శతకంతో అదరగొట్టిన క్వింటన్ డీకాక్ (6) అవుటయ్యాడు. సిరాజ్ వేసిన ఓవర�
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఒత్తిడికి తలొగ్గిన వాళ్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. అలాంటి సమయంలో జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న యువ ఆటగాడు రజత్ పటీదా
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (9) విఫలమయ్యాడు. కృనాల్ పాండ్యా వేసిన 11వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మ్యాక్స్‌వెల్.. డీప్‌స్క్వేర్ లెగ్ వైప
లక్నోతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (25) పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన 9వ ఓవర్లో రూమ్ తీసుకొని భారీ షాట్ ఆడేందుకు కోహ్లీ ప్�
కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుకు శుభారంభం లభించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన డుప్లెసిస్ (0) తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్�
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని ఆడే ప్రయత్నం చేసిన డుప్లెసిస
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. వర్షం ఆగిపోయిన తర్వాత టాస్ గెలిచిన లక్నో సారధి కేఎల్ రాహుల్.. బౌలింగ్ ఎంచ�
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు సర్వం సిద్ధమైంది. తొలి క్వాలిఫైయర్‌లో కొత్త జట్టు గుజరాత్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. రెండో క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆడే జట్టు ఏ