రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. సమిష్టిగా రాణించిన బెంగళూరు జట్టు.. రాహుల్ సేనను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ (96) ఆదుకున్నాడు. ఆరంభంలోనే అనూజ్ రావత�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు పోరాడుతోంది. ఆంరంభంలోనే డీకాక్ (3), మనీష్ పాండే (6) వికెట్లు కోల్పోయిన లక్నోను.. కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్య (42) ఆదుకున్నారు. రాహుల్ అవుటైన తర్వాత జట్టును ముందుండి �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (3), మనీష్ పాండే (6) నిరాశ పరచడంతో.. జట్టును గెలిపించే బాధ్యత అంతా కేఎల్ రాహుల్ (30)పై పడింది. అతను కూడా చూడచక్కని షాట్ల
లక్నోను హాజిల్‌వుడ్ మరో దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే స్టార్ ఓపెనర్ డీకాక్ (3)ను పెవిలియన్ చేర్చిన హాజిల్‌వుడ్.. ఆ తర్వాత ఐదో ఓవర్లో మరోసారి సత్తా చాటాడు. ఫామ్‌లో ఉన్న మనీష్ పాండే (6)ను అవుట్ చేశాడ�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్‌వుడ్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి డీకాక్ (3) అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ పంపేందుకు డీకాక్ ప్రయత్�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారధి ఫాఫ్ డుప్లెసిస్ (96) సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి ఓవర్లోనే అనూజ్ రావత్ (4), కోహ్లీ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును.. మ్యాక్స
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న షాబాజ్ అహ్మద్ (26) రనౌట్ అయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లో డుప్లెసిస్ కొట్టిన బంతికి సింగిల్ తీయడం కోసం షాబాజ్ ముంద�
బెంగళూరు జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. జేసన్ హోల్డర్ వేసిన ఎనిమిదవ ఓవర్ రెండో బంతికే యువ ఆటగాడు సూయష్ ప్రభుదేశాయి (10) అవుటయ్యాడు. హోల్డర్ వేసిన స్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ప్రభుదేశాయి.. బంతిని �
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తడబడుతోంది. తొలి ఓవర్లోనే దుష్మంత చమీర దెబ్బకు వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరును ఆరో ఓవర్లో కృనాల్ పాండ్యా మరో దెబ్బ కొట్టాడు. అనూజ్ రావత
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎదురు దెబ్బ తగిలింది. యువఓపెనర్ అనూజ్ రావత్ (4)తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) కూడా పెవిలియన్ చేరాడు. దుష్మంత చమీర వేసిన ఈ ఓవర్ �
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. ఆ వెంటనే తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులూ లేవని, గత మ్యాచ్ ఆడిన జ