బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లా అతలాకుతల మవుతున్నది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కు�
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Monsoon | నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rains | నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాగునీటి సరఫరాలో అంతరాయం, లోప్రెజర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అప్పారెడ్డి ముఖేశ్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏటా ఏర్పడే అల్పపీడనాల సంఖ్య పెరుగుతున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడ్డాయని తెలిపారు.
AP Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో 48 గంటల్లో వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Weather Report | బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా