IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వీరుడిగా పేరొందని జో రూట్ (Joe Root) మరో శతకంతో రెచ్చిపోయాడు. లార్డ్స్ మైదానంలో భారత్‌పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్.. కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు.
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది.
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు లార్డ్స్‌లోనూ తడబడ్డారు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-15) విజృంభణతో ఆతిథ్య జట్టు ఆ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-7) ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు. తొలి సెషన్లో ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను పెవిలియన్ పంపాడు.
Ben Stokes : లార్డ్స్‌లో విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ జట్టును కెప్టెన్ స్టోక్స్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సారథిగా రాణిస్తున్న అతడు బ్యాటర్‌గా మాత్రం తేలిపోతున్నాడు. చెప్పాలంటే స్టోక్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థ�
James Anderson : ఐపీఎల్ 18వ సీజన్లో ఆడే అవకాశం కోల్పోయిన ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ (James Anderson) మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. కౌంటీల్లో ఆడేందుకు అంగీకరించిన అండర్సన్ ల్యాంక్‌షైర్ స్క్వాడ్‌లో చోటు దక్క�
James Anderson : ప్రపంచ క్రికెట్లో వయసు పెరిగినా కొద్దీ రాటుదేలిన పేసర్ ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చే పేరు జేమ్స్ అండర్సన్ (James Anderson). ఆటకు అల్విదా పలికిన జిమ్మీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మెగా వేలంల
Joe Root : ప్రపంచ క్రికెట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీతో చెలరేగిన రూట్.. ఇంగ్లండ్(England) తరఫున అత్యధిక శతకాల వీరుడిగా అవత