Kranti Gaud : భారత మహిళల క్రికెట్ జట్టు పేస్ దళంలో కీలకమైన క్రాంతి గౌడ్ (Kranti Gaud) చరిత్ర సృష్టించింది. లార్డ్స్ ఏకైక టెస్టులో నిప్పులు చెరిగిన క్రాంతి ఐదు వికెట్లతో అక్కడి హానర్స్ బోర్డు (Lords Honours Board)లో చోటు సంపాదించింది.
Lords Test : లార్డ్స్‌లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.
Lords Test : లార్డ్స్‌లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-25) నిప్పులు చెరిగింది. తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివరిచింది.
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజే ఆలౌటైన టీమిండియా.. రెండో రోజు ఇంగ్లండ్‌ను వణికించింది. మొదటి సెషన్లోనే పేసర్ క్రాంతి గౌడ్(3-25) వికెట్ల వేట కొనసాగించగా.. ఆతిథ్య జట్టు బెంబేలెత�
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-18) వికెట్ల వేట కొనసాగిస్తోంది. తొలి రోజే ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన క్రాంతి.. రెండో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది.
Lords Test : లార్డ్స్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌కు క్రాంతి గౌడ్(1-4) ఆదిలోనే బ్రేకిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 285కు టీమిండియాను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్‌కి క్రాంతి ఊహించని షాకిచ్చింది.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్(58).. బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) అర్ధ శతకాలతో కదం తొక్కారు.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన (56 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది. అంతర్జాతీయంగా మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన.. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టీమిండియ
Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) రికార్డుల మోత మోగిస్తోంది. మూడు ఫార్మాట్లలో కలిపి మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన లార్డ్స్ టెస్టులో అర్ధ శతకంతో చెలరేగింది.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. జట్టుకు శుభారంభం ఇస్తుందనుకుంటే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటయ్యింది.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్‌లో సందడి చేశారు.
Pratika Rawal : మహిళల టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భారత జట్టు లార్డ్స్(Lords)లో చారిత్రాత్మక టెస్టుకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో ఏకైక టెస్టుకు దూరమైంది.
Test Debut : భారత పురుషుల క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), 'ది వాల్'గా పేరొందిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)లు టెస్టుల్లో అరంగేట్రం చేసి ముప్ఫయేళ్లు అవుతోంది.