Loksabha Elections 2024 : పుదుచ్చేరికి పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) స్పందించింది. ఒకే దేశం..ఒకే ఎన్నికల నినాదం ఆచరణలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత ఎస్టీ హసన్ వ్యాఖ్యానించారు.
Loksabha Elections 2024 : ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.