Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటమి తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు.
Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
Loksabha Elections 2024 : దేశంలో యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.