Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల బరిలో ఫకీరేశ్వర్ మఠాధిపతి
కర్నాటకలోని ఫకీరేశ్వర్ మఠానికి చెందిన జగద్గురు ఫకీర దింగళేశ్వర్ మహాస్వామి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.
Loksabha Elections 2024 : కర్నాటకలోని ఫకీరేశ్వర్ మఠానికి చెందిన జగద్గురు ఫకీర దింగళేశ్వర్ మహాస్వామి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తమ వర్గాన్ని అణగదొక్కుతున్నారని దింగళేశ్వర్ మహాస్వామి ఆరోపించారు. జోషీ ఈ ప్రాంతానికి ఎలాంటి సేవలు అందించలేదని దుయ్యబట్టారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్ధులను పోటీలో నిలుపుతున్నాయి.
తాజాగా ఫకీరేశ్వర్ మఠాధిపతి ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తుండటంతో ఉత్కంఠ పోరు నెలకొంది.ఫకీర దింగళేశ్వర్ మహాస్వామికి ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో భక్తులు, శిష్య గణం ఉంది. స్వామీజీ ఎవరి ఓట్లు చీల్చుతారోనని ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో గుబులు రేగుతోంది.
Read More :
Ram Temple | అయోధ్య రామాలయం బీజేపీ, ఆరెస్సెస్ ఆస్తి కాదు : మిసా భారతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

