Ram Temple | అయోధ్య రామాలయం బీజేపీ, ఆరెస్సెస్ ఆస్తి కాదు : మిసా భారతి
ఆర్జేడీ నేత మిసా భారతి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం కేవలం బీజేపీ, ఆరెస్సెస్ల ఆస్తి కాదని అన్నారు.
Ram Temple : ఆర్జేడీ నేత మిసా భారతి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం కేవలం బీజేపీ, ఆరెస్సెస్ల ఆస్తి కాదని అన్నారు. తాము కూడా హిందువులం, సనాతనులమేనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాము పని ఒత్తిడితో బిజీగా ఉన్నామని, వీలుచూసుకుని రాముడి దర్శనానికి వెళతామని అన్నారు.
రామాలయం వెళ్లకుండా ఏ ఒక్కరైనా తమను ఆపుతారా అని మిసా భారతి ప్రశ్నించారు. ఇక ఆర్జేడీని వీడి మళ్లీ బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ), ఎన్డీయేతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. నవాడాలో జరిగిన ఎన్డీయే సభలో ప్రధాని మోదీతో కలిసి నితీశ్ కుమార్ వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మందికి పైగా స్ధానాలను దక్కించుకుని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని నితీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రసంగం తర్వాత నితీశ్ కుమార్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన పాదాలు తాకారు. దీంతో ఆయనలో జోష్ నింపేందుకు మోదీ ప్రయత్నించారు. ‘మీరు ఇంత మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడటానికి ఏమీ మిగిలి లేదు’ అని అన్నారు.
Read More :
CM Nitish Kumar | ఈసారి ఎన్డీయేకు ‘4,000’ లోక్సభ సీట్లు వస్తాయట.. ప్రకటించిన బీహార్ సీఎం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

