Finance Bill:ఫైనాన్స్ బిల్లు 2023కి లోక్‌సభ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు 45 సవరణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశంపై కమిటీని ఏ
Parliament | పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు.
సరిహద్దు ప్రాంతాల్లో చైనా, ఇతర పొరుగు దేశాల చొరబాట్లు, భారత భూభాగాల ఆక్రమణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకోనే ధోరణితో వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది.
Lok Sabha: లోక్‌సభ మూగబోయింది. 20 నిమిషాల పాటు ఆడియో మ్యూట్ అయ్యింది. సౌండ్ లేకుండా ప్రసారాలు సాగాయి. విపక్షాల ఆందోళనల్ని అడ్డుకునేందుకే.. లోక్‌సభ లైవ్ ఆడియోను ఆపేశారు.
Parliament | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి.
Natural Calamities | ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 2022-23లో 1,997 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్‌సభలో లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Lok Sabha | అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
BRS : అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని కోరుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించాలని రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చింది.
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ ప
తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించబడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో �