KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించనున్నారు కేసీఆర్.
Lok Sabha polls | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకూ 25.41 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
KTR | ఈ దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా
Lok Sabha elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలిం
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, ఆయన హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామం�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
KCR | దేవుడి గుళ్లకాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప ముఖ్యమంత్రికి వేరే ఏం పనిలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. ఇవాళ నిజామాబాద్