KTR | 9న యాదగిరిగుట్టలో పర్యటించనున్న కేటీఆర్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించాలని కోరుతూ చేపట్టే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
KTR | యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించాలని కోరుతూ చేపట్టే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. అనంతరం కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు ముఖ్య నేతలు హాజరయ్యే ఈ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

