మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శి
మాజీ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య తల్లి కొమురమ్మ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ పాల్గొని కొమురమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
పేద కుటుంబాల కుర్మ కుల బాంధవులకు ఆపదలో అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, బీఆర్ఎస్ పార్లమెంటరీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ తెలిపారు.
ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె �
BRS Party | బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గ�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో మోసపోయి..గోస పడుతునన్నామని.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తప్పును సరిదిద్దుకుని బీఆర్ఎస్పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించాలని కోరుతూ చ
కేసీఆర్‌పై ఎన్ని నిషేధాలు విధించినా ఆయనను ప్రజల నుంచి విడదీయలేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో భువనగిరి ఎం
అనతి కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతుల కండ్లల్లో ఎనలేని ఆనంద వెల్లివిరిసిందని, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో సాగునీళ్లు లేక రైతుల కండ్లల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ �
తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీకి తప్పా.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్�
KCR road show | భువనగిరిలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షోను(KCR road show) జయప్రదం చేయాలని భువనగిరి (Bhuvanagiri) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ పిలుపు నిచ్చారు.