కామారెడ్డిలో నేడు కేసీఆర్ రోడ్‌షో
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు (మంగళవారం) కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు.
- సభాస్థలిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి, మే 6 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు (మంగళవారం) కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్‌షోకు సంబంధించిన ఏర్పాట్లు, సభాస్థలిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం పరిశీలించారు. రోడ్‌షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ సందర్భంగా గంప గోవర్ధన్ కోరారు. మాజీ విప్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

