కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర�
కాంగ్రెస్ 22 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రభుత్వంపై పల్లెల్లోని జనం దుమ్మెత్తి పోస్తున్నారని, ఆ పార్టీ నాయకులను ప్రజలు చీపుర్లతో ఉరికించే కొట్టే రోజులు ముందున్నాయని, ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీ�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.
గాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్‌తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కా
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టరేట్‌కు రైతులు తరలివచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో ఉన్న 1189 మంది రైతులలో ఏ ఒక్కరికీ రుణమాఫీ చేయలే
వస్త్రపరిశ్రమలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలున్నాయి. వీటిని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు అప్పు పుట్టక మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకున్న చేన�
పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు మండలంలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలో నేతన్నలకు రుణమాఫీ ఒకడుగు ముం దుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిం ది. ఇగో మాఫీ చేస్తం.. అగో చేస్తం.. అని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు.
జీవనోపాధి కరు వై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందా ల పోటీల్లో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు విమర్శించార
అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆచరణను మరిచి ప్రచార ఆర్బాటంపై దృష్టి పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార యావతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తుండడంపై జనం మండిపడుతున్న
ప్రభుత్వం హడావుడిగా చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభాలకే తప్ప ప్రజలకు అందజేయడంలో వెనుకంజ వేసిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంప�
రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్