విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు
రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు
అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగ
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప
తెలుగు ఆధునిక సాహిత్య ప్రక్రియ గజల్. ఇది ప్రేమ భావనలను అందమైన భాషలో, అద్భుతమైన చమత్కారంతో చెప్పే ఒక సుకుమారమైన సాహిత్య ప్రక్రియ. గజల్ ఒక అందమైన సాహిత్య రూపం.
వల్లభాపురం జనార్దన వచనకవిగా, పద్య కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించిన విజయక్రాంతి సంగీత రూపకం పుస్తకాన్ని 1974లో నవోదయ సాహితీ సమితి కొల్లాపురం సంస్థ ప్రచురించింది.
అరక కట్టినప్పుడు ఎడమవైపు ఉండే ఎద్దును దాపటెద్దు అని అంటారు. దాపట, దాపల అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. నాగలి సాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపు ఉండే ఎద్దు హుషారుగా, ఓపికగా, తెలివిగా ఉండాలి.
జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ