జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అత్యుత్తమ మార్కులతో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను శనివారం నేరేడుచర్లలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది.
కంటి చూపుతో బాధపడుతూ కంటి ఆపరేషన్లు చేయించుకోలేని స్థితిలో ఉన్న పలువురికి లయన్స్ క్లబ్ చేయూత అందించింది. ఈమేరకు శుక్రవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంట�
నకిరేకల్ పట్టణానికి చెందిన పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య సతీమణి సక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. లయన్స్ క్లబ్ నకిరేకల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమ్మత�
ఎనర్జీ డ్రింక్ విద్యార్థులు తాగడం వల్ల విద్యార్థులు ఒక చురుకుదనం వస్తుందని, ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిత్యం విద్యార్థులు యాక్టివ్ గా ఉంటారని లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు
వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యుడు దేవుడితో సమానమని, వైద్యుడు అంటే కనిపించే దేవుడని కోటగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్య�
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరంకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ�
మండల కేంద్రంలోని శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గంను ఎన్నుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా దేవ మల్లయ్య. కార్యదర్శిగా క్యాతం సురేష్ రెడ్డి, కొ
లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ ఎన్నిక లక్ష్మి దేవిపల్లి క్లబ్ లో శనివారం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా లగడపాటి రమేశ్ చంద్, కార్యదర్శిగా కలవల చంద్రశేఖర్, కోశాధికారిగా శ్రీశైలం, జయకుమార్ ను ఎన్ను�
పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
లయన్స్ ఇంటర్నేషనల్ 320E డిస్ట్రిక్ట్ జోన్ చైర్మన్గా చౌటుప్పల్ విద్యానగర్కు చెందిన పోలోజు శ్రీనివాసాచారి ఎన్నికయ్యారు. నల్లగొండలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో లయన్స్ జిల్లా గవర్నర్ మదన్మోహన్ ర
Lions Club | సామాజిక సేవే లక్ష్యంగా లైన్స్క్లబ్(Lions Club) బచ్చన్నపేట కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.
Lions Club | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9 , 10వ తరగతి విద్యార్థినులకు మోర్తాడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ లను పంపిణీ చేశారు.
Lions club | మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ మోర్తాడ్ వారి ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు , పెన్నులు, పెన్సిళ్ల ను పంపిణీ చేశారు.