అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఐరోపా దిగ్గజ క్లబ్ పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మైన్)తో మరో ఏడాది పాటు ఒప్పందాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం
Lionel Messi అర్జెంటీనా ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైనల్ ఫోటోలను ఓ గ్యాలరీగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు కెప్టెన్ మెస్సి. ఆ పోస్టు ఇప్పుడు ఇన్స్టా రికార్డులు తిర�