అది కూడా ఏటీఎం లాంటిదే. కాకపోతే వంద, ఐదొందలు, రెండువేల రూపాయల నోట్లకు బదులుగా.. కథ, కవిత్వం, వ్యాసం, పద్యం.. తదితర సాహితీ సంపద బయటికొస్తుంది. పజిల్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా అందుతాయి.
అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ‘నీ నగ్న రూపం బయటపెడతా’ అంటూ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోవడమో, అడిగినంత డబ్బు సమర్పించు కోవడమో పరిష్కారం కాదు.. ధైర్యంగా, తెగువతో పోరాడమని సూచిస్తా�
ఓ రోజు రాత్రి ఆమె వంట ఏర్పాట్లు చేస్తున్నది. తీరా చూస్తే ఫ్రిజ్‌లో కొత్తిమీర నిండుకున్నది. అన్నకేమో కొత్తిమీద ఘుమఘుమలు లేకపోతే, వంట రుచించదు. తేడా వస్తే కోప్పడతాడు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న.. ఇద్దరే ఓ క�
మనముందున్న అతిపెద్ద ప్రశ్న. రశ్మిక మందన్న అందాన్ని ఎవరితో పోల్చాలి? పూలతో పోల్చలేం. ఇట్టే వాడిపోతాయి. కానీ రశ్మిక.. ప్రతినిత్యం కొత్తగా వికసిస్తూనే ఉంటుంది.
ఆ రేడియో గ్రామీణుల గొంతుక. సామాన్య మహిళలే రేడియో జాకీలు. సాధారణ గృహిణులే యాంకర్లు. పల్లెపడుచులే గాయనీమణులు. అనుభవ సంపన్నులైన వయోధికులే కౌన్సెలర్లు. అచ్చమైన మట్టి మనుషుల వేదిక.. ఆవాజ్ వనపర్తి.. 90.4 ఎఫ్ఎం. ఈ క
‘పూల గుత్తులు ఎక్కడ కనిపించినా.. ఆ సువాసనను ఆస్వాదించగానే మనసు తేలికైపోతుంది. అందుకే అమ్మాయిల కోసం ప్రత్యేకించిన అనేక రకాల దుస్తుల మీద పుష్ప సోయగం విరబూస్తుంది.
ఒక్కసారి ఊహించుకోండి. మీ వాహనం రివ్వున హైవే మీద దూసుకుపోతూ ఉంటుంది. మీరేమో క్వీన్ సైజ్ కాట్ మీద కింగ్‌లా రిలాక్స్ అవుతూ నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో వెబ్ సిరీస్ చూస్తుంటారు.
హైదరాబాద్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు.
ప్రేమకు వెల కట్టలేం. కానీ, విలువైన వస్తువు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు అన్నాడో ప్రేమకవి. ఈ మాటను దృష్టిలో ఉంచుకొని లగ్జరీ యాక్సెసరీస్ తయారుచేసే డా మిలానో బ్రాండ్ ప్రేమికుల రోజుకు అతివల కోసం �