BJP MP Praveen Khandelwal | దేశ రాజధాని ఢిల్లీ పేరును‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. అలాగే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇ�
Irrigation Projects | రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవార
మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు మద్దతు ధరల పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం)లో చేర్చాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు తమకూ హక్కుంటుందని మహారాష్ట్ర సర్కారు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే, ట్రిబ్యునల్ అవ�
‘నిన్నటి పొరపాట్లను విశ్లేషించుకోవడం ద్వారా నేడు, రేపు వాటిని నివారించడం ఎలాగో మనం నేర్చుకుంటాం. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకోవడం రోగం రాకుండా టీకా తీసుకోవడం వంటిది.
రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో కక్షసాధింపునకు పాల్పడవద్దని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది.
సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో కామ్రేడ్ సోనూ ఇచ్చిన ప్రకటన వ్యక్తిగతమైదేనని, అది పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్ప�