గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత�
Errabelli Dayaker Rao | తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించి అగ్నిప్రతిష్ట గావించారు
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు.
దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విద్యుత్తు భారం భారీగా తగ్గనుంది. ఈఆర్సీ రిలీజియన్ క్యాటగిరీ కింద రిటైల్ సరఫరా టారిఫ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ప్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను ప్రధానార్చకుల బృ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామిని గరుఢ వాహనం, అమ్మవారిని
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెండిమొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో ఊరేగించార�