రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని పట్టబొట్టు వేయించుకొని చాటుకున్నాడో ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం గ్రామానికి చెందిన పట్వారీ మహేందర్ తన ఒంటిపై కేసీ�
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula e Case)లో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందు�
KTR | ఫార్ములా-ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్ ఇవ్వాలన్న ఏసీబీ అంశంపై ఆయన న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కక్ష సాధింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు నోటీసులు పంపించిందని కేటీఆర్ సేన వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు వంశీ రెడ్డి (Cheruku Vamshi Reddy) ఆరోపించారు.
KTR | కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేసిండు.. నాకు ఏ ఫ్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లి చేయాలే.. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్న అంటూ లేఖ రాసి బీఆర్ఎస్ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య పురుగుల మందు తాగి �
పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి
భారీ పరిశ్రమలకు కేంద్రంగా, వేలాది మంది కార్మికులకు కల్పతరువుగా ఉన్న షాద్‌నగర్ ప్రాంతం.. నేడు ఉసూరుమంటున్నది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటుకాకపోవడంతో ఉపాధి అవకాశాలే కరువ�
ఫార్ములా-ఈ రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
జనగామ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ శ్రేణులు సుఖసంతోషాలతో ఉండే విధంగా అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�
వాస్తవానికి రాజకీయవాదుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు, బహిరంగ చర్చకు సిద్ధమా? తేదీ, సమయం, స్థలం చెప్పండి? మధ్యవర్తుల పేర్లు సూచించండి తరహా మాటలకు విలువ లేకుండాపోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు.
‘మీరు పదే పదే అవే ప్రశ్నలు అడిగినా, నా దగ్గర ఉన్న సమాచారం ఒక్కటే. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. అవినీతే లేని కేసును ఏసీబీ ఎలా టేకప్ చేస్తుంది? అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకైనా నేను సిద్ధమే. ఒకవేళ నన్ను జైలుక�
మాజీ మంత్రి హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్లో ఉన్న హరీశ్‌రావు ఒక్కసారిగా నీరసించి, అస్వస్థతకు గురయ్యారు.
కేటీఆర్ ఒక వ్యక్తి కాదని, లక్షల మంది కార్మికుల సమూహశక్తి అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్‌ని ముట్టుకుంటే భస్మమైపోతావ్ రేవంత్ర�