Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ప్రతినెలా రూ.7,000 కోట్ల వడ్డీ చెల్లింపు అన్నది శుద్ధ అబద్ధం.
తేరుకున్న ఆ గ్రామ ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. చూస్తుండగానే మోరంచ అందర్నీ తనలో కలిపేసుకుంటున్నది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ఆ ఊరికి చేరుకున్నది.
Rathod Janardhan | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆత్మగౌరవవాన్ని చంపుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కరుణ, బాధ్యతతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలని, మొద్దునిద్ర వీడి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ �
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామ పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వర్షపునీరు వాడీ గ్రామాన్ని చుట్టుముట్టింది. నడిమితం�
కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు పనులు వదిలి యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని, నిత్యం ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్
KTR | రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశా�