తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. �
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలువని తిరుపతిరెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి, షా�
సీఎం రేవంత్‌రెడ్డి జేబు సంస్థలా ఏసీబీ వ్యవహరిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా నగదు బదిలీ జరిగి
ఏసీబీ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి సోమవారం ఆయన ఏసీబీ డీఎస్పీ మాజిద్ఖాన్కు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
‘రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకా రం దర్యా ప్తు సంస్థల వద్దకు విచారణకు వెళ్లే వ్యక్తి లాయర్‌ను వెంట తీసుకెళ్లొచ్చు. కానీ, కేటీఆర్ విషయంలో ఏసీ బీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
KTR | ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించిన విషయం తెలిసిందే.
కేసుల పేరిట కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ డ్రామాకు తెరలేపిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఫార్ములా-ఈ కార్ రేస్‌ను రద్దు చేసి రాష్ట్రాన�