భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
రజతోత్సవ సభకు భువనగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని కేటీఆర్ సూచించినట్లు వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.