రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను ఎంపిక చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించకముందే తెలంగాణ ప్రజానీకం ఈ పాటకు ప్రాణం పోశారు. అనేక సందర్భాల్లో నిత్యం పాడు
చరిత్రలో నిషేధాలెప్పుడు
సత్ఫలితాలివ్వలే
ఒక నోరు మనం ఇక్కడ మూయిస్తే
వేయి నోళ్లు మరోచోట విచ్చుకుంటాయి!
అతను ఒక వ్యక్తిలా గాక
సామూహిక శక్తి అయినప్పుడు
చౌరాస్తాలన్నీ జన సంద్రాలవుతాయి!