MLA Kotha Prabhakar Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ కు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైదని, రేవంత్‌కు పాలన చేతకావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో డీలర్ భిక్షపతి ఏర్పాటు చేసిన మల�
‘కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం .. ఈ ప్రాజెక్టు వల్లే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం.
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ పితృవియోగ�
ఇటీవల కురిసిన వర్షం, వరదల కారణంగా గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట�
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడూ రైతులకు యూరియా రానివ్వలేదని, ఎంత కావాలంటే అంత యూరియా దొరికేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర
78 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల
వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్య�
Harish Rao | ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అజ్ఞాని అని, సాగునీరు, నదీ జలాలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావ�
కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్�
ఆషాఢ బోనం.. తెలంగాణ ప్రజల జీవన వైవిధ్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజర�