వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యుడు దేవుడితో సమానమని, వైద్యుడు అంటే కనిపించే దేవుడని కోటగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్య�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారం అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచ్చిరాం ఆధ్వర్యంలో గురువారం పాలా
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
నిజామాబాద్ జిల్లా కోటగిరి కి బదిలీ పైన వచ్చిన ఎస్సై సునీల్ ను పాతంగల్ మండలం జల్లాపల్లి అబాది బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా
పంట మార్పిడీ పాటించడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దింతో అధిక దిగుబడులు సాధించవచ్చఅని ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్,
CITU | కోటగిరి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్( సీఐటియూ ) మండల నూతన కమిటీని మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.
CPI KOTAGIRI | కోటగిరి : బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ, ఏఐటియుసీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్య�
silver jubilee celebration | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లోని ఎల్కతుర్తి జరిగే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు.
kotagiri | కోటగిరి : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి, పోతంగల్ తో పాటు వివిధ మండలాల నుంచి గులాబీ దండు కదలి రావాలని బాన్స్ వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ పిలుపునిచ్చారు.
Hanuman Jayanti | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అన్ని హనుమాన్ మందిరం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Kotagiri | కోటగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, గౌడ కులస్తులకు అవమానించిన గ్రామ అభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చే