తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్) ఇంటి ఇలవేల్పుగ�
ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఎస్బీఐ కొమురవెల్లి శాఖ అధికారులు రూ.1లక్ష50వేల విలువైన లాకర్లను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. భక్తుల వసతుల కోసం చే
MLA Palla Rajeshwar Reddy | జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల వసతుల కోసం 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రారంభించిన డోనార్ స్కీంకు దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని ఈవో అన్నపూర్ణ తెలిపారు.
కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల తరలివచ్చారు.
get together | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
Poshan Pakhwada | ఇవాళ మండలంలోని ఐనాపూర్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు.
రేపు కొమురవెల్లికి ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గోపు సదానందం తెలిపారు. గురువారం కొమురవెల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీస�