సోమవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులోని గొల్ల కురుమల నోటికాడి ముద్దను లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో అసహనం పెరుగుతున్నది. కార్యకర్తలు, నాయకులపై ఆయన చిం దులేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేవలం రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టి, వివక్ష చూపుతూ, రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా నిధులు కేటాయించలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మునుగోడు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం చేతకాక, వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలు బెడిసికొడుతున్నాయి. కమలం పార్టీ కంత్రీ పాలిటిక్స్ కలిసి రావడంలేదు. అంగట్లో పశువుల మాదిరి భారీ ఆఫర్లతో లీడర్లను కొంటూ గబ్బుగబ్బు చేస్తున్నా చుక్కె