షూటింగ్స్ నుంచి స్వల్ప విరామం తీసుకోబోతున్నది కోలీవుడ్ హీరోయిన్ నయనతార. ఇటీవల కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ నాయిక...బిడ్డల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట.
తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ ఏడాది ఇండస్ట్రీకి భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -1తో పెద్ద హిట్టు అందించింది లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions). ఈ చిత్రానికి సీక్వెల్ పొన్నియన్ సెల్వన్ -2తోపాటు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వస�
Kollywood Music Composer Raghuram | తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్ల ( jaundice )తో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తమకు భాషా హద్దులు లేవంటూ అన్ని ఇండస్ట్రీల సినిమాలు చేసేస్తుంటారు నాయికలు. ఈ క్రమంలో తారల సినిమాలు ఒకరివి మరొకరికి చేతులు మారుతుంటాయి. దీనికి డేట్స్ అడ్జెస్ట్మెంట్ సహా అనేక కారణాలు ఉండొచ్చు.
పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్ట్ చేస్తున్న సర్దార్ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.స్పై థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే వ�
గజినీ, సెవెన్త్ సెన్స్, ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు), జైభీమ్..ఇలా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ మూవీ లవర్స్‌ను ఫిదా చేశాడు. ఇటీవలే సూరారై పోట్రు చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ�
కేంద్రం 2020 ఏడాదికిగాను జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్రకటించిన విషయం తెలిసిందే. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా సూర్య (Suriya) నటించిన సూరారై పోట్రు (Soorarai Pottru) ఎంపికైంది. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత�
పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సూర్య 42 (Suriya 42). ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది.
The Legend Saravanan | హీరో కావాలన్న తన చిరకాల వాంఛను ది లెజెండ్ సినిమాతో తీర్చుకున్నాడు శరవణ స్టోర్స్ అధినేత శరవణన్. ఐదు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు.
టాలెంటెడ్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న తాజా చిత్రం 'నానె వరువెన్'. తెలుగులో నేనే వస్తున్నా (Nene Vasthunna) టైటిల్‌తో విడుదల కానుంది. మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు.
సూర్య నటిస్తున్న 42వ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నది హిందీ తార దిశా పటానీ. చారిత్రక నేపథ్యంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానుంది.
సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు శంకర్ (Shankar). తనదైన స్టైలిష్ మార్క్ సినిమాలు చేసే శంకర్ ప్రస్తుతం విలక్షణ హీరో కమల్ హాసన్‌తో ఇండియన్ 2, టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్‌తో ఆర్సీ 15