కానీ ఐపీఎల్( IPL 2021 )లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్ మాత్రం ఎప్పటికప్పుడు డగౌట్ నుంచి కోడ్ భాషలో సూచనలు అందుకోవడం తాజాగా కనిపించింది.
అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైనందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఆ జట్టు సభ్యులకు జరిమానా పడింది. ముంబైపై కోల్‌కతా ఏడు విక�
MI vs KKR | ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. 156 పరుగుల టార్గెట్ ఛేదన లక్ష్యంగా బరిలో దిగిన కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్
mi vs kkr | ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చే
బెంగళూరుపై కోల్‌కతా ఘన విజయం ప్రత్యర్థి బౌలర్ల పనితనం కంటే.. తమ పేలవ ఆటతీరు వల్లే బెంగళూరు పరాజయం వైపు నిలిచింది. ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200వ మ్యాచ్ బరిలో దిగిన విరాట్ కోహ్లీ ప్రభావం చూపలేకపోగా.. ఏబ�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో టీమంతా ఐసోలేషన్‌లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగ
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�